చిట్టూరు ఫౌండేషన్ ఆద్వర్యంలో "మన పిల్లలు - భారతీయ సంస్కృతి" అనే అంశంఫై తెలుగులో పద్య, వ్యాస రచన పోటీలు నిర్వహింపబడుచున్నవి.
ఈపోటీలలో పాల్గొనేవారు తమ రచనలను సెప్టెంబర్ 29, 2009 నాటికీ 3-4-533, బర్కత్ పురా , హైదరాబాద్ - 500027 చిరునామా కు పంపించగలరు.
10 ఉత్తమ రచనలను ఎంపిక చేసి అక్టోబర్ 4, 2009 నాడు త్యాగరాయ గాన సభలో ఆ రచయితలు వారి రచనలను సభకు వినిపించిన పిమ్మట వారిని సత్కరించెదరు.
18, సెప్టెంబర్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)